RRR సినిమాకు సీక్వెల్ తీస్తాను అంటున్నాడు జక్కన్న

కరెక్ట్  గా రెండేళ్ళ క్రితం exactly on మార్చ్ మార్చ్ 25 RRR సినిమా రిలీజ్ అయింది. RRR సినిమాకు సీక్వెల్

మార్చ్ 25 తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇది గుర్తుండి పోయే రోజు. ఎందుకంటే కరెక్ట్  గా రెండేళ్ళ క్రితం exactly on మార్చ్ మార్చ్ 25 RRR సినిమా రిలీజ్ అయింది. తెలుగువారి సత్తా ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన సినిమా RRR  .సినిమా release అయి ఎన్ని సంవత్సరాలు అయినా ఇంకా వైబ్రేషన్స్ కొనసాగుతూనే ఉంది.

సోషల్  మీడియాలో   చాలా అంటే చాలా గ్రాండ్  గా సెలెబ్రేట్  చేసుకుంటున్నారు. ఫాన్స్  కొన్ని సినిమాలు సృష్టించిన సంచలనాలు ఊహకు అందదు.  RRR  అలాంటి చిత్రమే, కోవిద్ టైం తరువాత ఇండియన్  సినిమా కష్టకాలంలో ఉన్నప్పుడు రిలీజ్  అయిన RRR తర్వాత ఏ  స్థాయికి వెళ్లిందో తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమకు ఏకంగా ఆస్కార్ సాధించి పెట్టింది. సినిమా రిలీజ్  అయినప్పుడు పదకొండు వందల కోట్ల వసూలు వచ్చాయి.

కానీ జపాన్ లో రిలీజ్  అయిన తర్వాత మరో అద్భుతం జరిగింది. అక్కడ సరాసరి ఏడాదిపాటు థియేటర్స్  లో నిలవటం మాత్రమే కాదు వంద కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి.

జేమ్స్ కామెరాన్  లాంటి దర్శకుడికి RRR   నచ్చింది. అందుకే సినిమాకు సీక్వెల్  తీస్తాను అంటున్నాడు జక్కన్న. అందుకు సంబంధించిన లైన్  కూడా రెడీ  గా ఉంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా లేక మరో మూడేళ్ల తర్వాత అయినా RRR తిరిగి రానుంది. అప్పుడు ఇంకెన్ని సంచలనాలు నమోదు అవుతాయో చూడాలి.

 

 

google news

Leave a Comment