తమన్నా ఇలా అన్నీ చూపిస్తే కుర్రాళ్లు ఏమైపోవాలి..?

తమన్నా.. అసలే పాలలాంటి అందం. శ్రీ సినిమాతో తెలుగులో పరిచయమై హ్యాపీడేస్ తో అందరినీ ప్రేమలో పడేసింది ఈ మిల్క్ బ్యూటీ తమన్నా. సినిమాలో అందాలు ఒలకబోయడంలో, అభినయించడంలో తనకు తానే సాటి.

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ దేనిని వదల పెట్టకుండా అన్నింట్లో అడుగులు పెట్టేసి పరుగులు తీస్తుంది. టాలీవుడ్ హీరోయిన్ లలో  ది బెస్ట్ డాన్సర్ అనగానే ఠక్కున వచ్చే పేరు తమన్నా.

స్పెషల్ సాంగ్ లలో కూడా ఇరగదీసింది తమన్నా. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్ సినిమాలో కనిపించబోతోంది.

రీసెంట్ గా తమన్నా సోషల్ మీడియా లో ఎద సొంపులు చూపిస్తూ బ్లూ కలర్ డ్రెస్ లో హాట్ హాట్ ఫోజులతో ఉన్న ఫొటోస్ ని షేర్ చేసింది. నెటిజన్లు తమన్నా మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Also Read: గౌను వేసి కుర్రాళ్ల బాడీ లో వేడి పెంచుతున్న వర్షిణి

google news

Leave a Comment