టైటానిక్ సినిమా క్లైమాక్స్ ఓడ సముద్రంలో మునిగిపోయే సన్నివేశం ఇప్పటికి మరచిపోలేము.

Also Read : క్రిష్ 4 నెక్స్ట్ ఇయర్ షూట్ స్టార్ట్ చేస్తారట!
షిప్ సముద్రంలో మునిగిపోగా హీరోయిన్ను రక్షించడం కోసం హీరో జాక్ పాత్రధారి ఒక తలుపు చెక్కపై ఆమెను ఉంచి తాను ప్రాణాలు వదులుతాడు. కాగా ఇటీవల ఆ డోర్ని వేలం వేయగా రూ.6 కోట్ల రికార్డు ధర పలికింది. అయితే వాస్తవానికి
అది తలుపు చెక్క కాదట. షిప్ ఫస్ట్ క్లాస్ లాంజ్ ప్రవేశద్వారంపై పైన ఉన్న డోర్ ఫ్రేమ్ లోని భాగాన్ని అలా చూపించామని నిర్మాతలు తెలిపారు.

