Sobhita Dhulipala : అదిరిపోయే ఫోజులతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తున్న శోభిత ధూళిపాళ…

Sobhita Dhulipala : మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ సొంతం చేసుకున్న శోభిత దూళిపాళ సినిమాల్లో నటిగా తనను నిరూపించుకుంటున్నారు. అంతేకాదు యూనిక్ స్టైల్ తో ఫ్యాషన్ ప్రియుల మనసులు దోచుకుంటున్నారు.

sobhita_dhulipala
#sobhita_dhulipala

2013 లో ఫెమినా మిస్ ఇండియా కాంపిటీషన్ లో ఫస్ట్ రన్నరప్ గా నిలిచింది శోభిత. తెనాలి లో పుట్టిన శోభిత వైజాగ్ లో పెరిగింది.

sobhita_dhulipala
#sobhita_dhulipala

స్టడీస్ తర్వాత మోడలింగ్ మీద ఫ్యాషన్ తో అటువైపు అడుగులేసింది. తను క్లాసికల్ డాన్సర్ కూడా, కూచిపూడి, భరతనాట్యం నేర్చుకుంది.

sobhita_dhulipala
#sobhita_dhulipala

శోభిత ధూళిపాళ మొదట హిందీ సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన ‘రామన్ రాఘవ్ 2.0’ లో నటించింది. ఆ తర్వాత ‘చెఫ్’, ‘కాలాకాండి’ మొదలగు హిందీ సినిమాలు చేసింది.

sobhita_dhulipala
#sobhita_dhulipala

తెలుగులో అడవి శేష్ హీరోగా వచ్చిన ‘గూఢచారి’ సినిమా లో నటించి ఇక్కడి వారికి పరిచయమైంది. ఈ సినిమా సూపర్ హిట్ అయినా కూడా శోభిత దూళిపాళ కు మాత్రం తెలుగులో సరైన అవకాశాలు రాలేదు.

sobhita_dhulipala
#sobhita_dhulipala

అయితే శోభిత పలు వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగానే ఉంది.’పొన్నియన్ సెల్వన్ 1′ సినిమాలో వనిత రాణి గా మెప్పించింది శోభిత. రోనీ స్క్రూవాలా సితార, దేవ్ పటేల్ దర్శకత్వం వహిస్తూ నటించిన హాలీవుడ్ ప్రాజెక్ట్ ‘మంకీ మ్యాన్’ లోనూ శోభిత ధూళిపాళ హీరోయిన్ గా నటిస్తోంది.

sobhita_dhulipala
#sobhita_dhulipala

సినిమాలే కాదు అప్పుడప్పుడు గ్లామర్ ఫోటో షూట్స్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోస్ తో కుర్ర కారు కు పిచ్చెక్కిస్తుంది శోభిత ధూళిపాళ.

google news

Leave a Comment