‘చిలసౌ’ మూవీతో రుహాని శర్మ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే ఉంటాం ఉత్తమ డెబ్యూ నటిగా సైమా అవార్డును కూడా ఆమె అందుకుంది.
Pic 1
కానీ ఇప్పుడు రుహాని మరిన్ని ఆఫర్లు చేజెక్కించుకోవడం కోసం అందాలు ఆరబోయడానికి కూడ వెనుకాడడం లేదు.

Pic 2
మూవీస్ మరియు వెబ్ సిరీస్ తో పాటు రుహాని శర్మ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.

Pic 3
ప్రస్తుతం రుహాని తన పాపులారిటీ పెంచుకోవడం కోసం సోషల్ మీడియా వేదికగా గ్లామరస్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ కుర్రాళ్లని ఆకర్షిస్తోంది.

Pic 4
సోషల్ మీడియాలో రుహాని జోరు రోజు రోజుకు పెరుగుతుంది తప్ప తగ్గేదే లేదు…. అన్నట్లు ఉంది.

Pic 5
రీసెంట్‌గా ఈ బ్యూటీ రెడ్ డ్రెస్ లో షేర్ చేసిన పిక్స్ అందరి హృదయాలు కొల్లగొట్టేలా తెగ హల్చల్ చేస్తున్నాయి.

Pic 6
కానీ చాలా మంది తను ఇలా కావలని కుర్రకారును రెచ్చగొట్టే విధంగా ఫోటోలు పెట్టడం సమంజసం కాదు అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.