కోలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చి సెటిల్ అయినా కన్నడ ప్రముఖ నాటి పవిత్ర లోకేష్

అందరి స్టార్ హీరోల సినిమాల్లో మంచి ప్రాముఖ్యత కలిగిన పాత్రల్లో పవిత్ర లోకేష్ నటించారు.
ప్రస్తుతం బోల్డ్ గా ఉన్న పవిత్ర పాత ఫొటోస్ నెట్లో వైరల్ అయ్యాయి.
స్విమ్ సూట్ లో, పవిత్ర కుర్ర కారును రెచ్చగొడుతున్నట్లు ఉన్న ఈ ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
