శాకుంతలం లో దివి నుంచి భువికి దిగిన దేవకాంతల మెరిసిపోతున్న సమంత….

SAM
SAM

సమంత నటిస్తున్న శకుంతలం చిత్రం కాళిదాసు రచించిన అభిజ్ఞాన శకుంతల ఆధారంగా నిర్మించబడ్డ పౌరాణిక చిత్రం.

Shakunthalam
Shakunthalam

ఇందులో శకుంతల పాత్ర పోషిస్తున్న సమంత తెల్లని దుస్తులలో దేవకన్యలా ఉంది.

Shakunthalam
SAM

ఈ చిత్రం ఫిబ్రవరి 17న తెలుగు, హింది, తమిళ్, కన్నడ మరియు మలయాళం భాషల్లో రిలీజ్ కాన్నుంది.

SAM
SAM

ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన’ మల్లికా మల్లికా ‘ పాట మంచి ప్రేక్షకాదరణ పొందింది.

SAM
SAM

ఈ మూవీలో మణిశర్మ అందించిన స్వరాలు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి.

SAM
SAM

ఇప్పటికే రిలీజ్ అయిన శకుంతల గెటప్‌లో ఉన్న సమంత ఫొటోస్ నెట్ లో హల్చల్ చేస్తున్నాయి.

 

 

google news

Leave a Comment