Pic 2

దిషా పటాని లోఫర్ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఆరంగేట్రం చేసింది.
Pic 3

దిషా ఫిట్‌నెస్, బోల్డ్‌నెస్‌కు ప్రతీకగా ఉండడానికి ప్రయత్నిస్తుంది.
Pic 4

ఈమధ్య సినిమాలో తగ్గించిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.
Pic 5

రీసెంట్‌గా ఆమె పోస్ట్ చేసిన గోల్డెన్ సీ-త్రూ డ్రెస్ ఫొటోస్ సోషల్ మీడియాలో రచ్చ పుట్టిస్తున్నాయి.
Pic 6

దిశా ఫోటోషూట్ కు మంత్రముగ్ధులైన ఆమె అభిమానులు ప్రస్తుతం ఆమె ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ చేశారు.