బ్లూ డ్రెస్ లో అతిలోకసుందరిలా మెరిసిపోతున్న శ్రీముఖి….

బుల్లితెరలో అయినా వేదిక పైన అయినా శ్రీముఖి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఇట్టే ఆకర్షిస్తుంది. బి‌గ్‌బాస్ ఫేమ్ తర్వాత శ్రీముఖి మంచి ప్రజాదరణ పొందిన యాంకర్ గా ఎదిగింది.

sri

ఎంతో అందంగా ఉండే శ్రీముఖి అద్భుతమైన బ్లూ కో-ఆర్డ్ లెహంగాతో తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.

sri

శ్రీముఖి ఈ డ్రెస్ కి కాంట్రాస్ట్ గా గోల్డ్ కలర్ ఇయర్ రింగ్స్ మరియు గోల్డ్ కలర్ నైల్ పాలిష్ వేసుకుంది.

sri

పటాస్ కామెడీ షో తో బుల్లితెరపై మంచి క్రేజ్ తెచ్చుకున్న శ్రీముఖిని ఫాన్స్ ముద్దుగా రాములమ్మ అని పిలుస్తారు.

sri

బిగ్‌బాస్ 3 లో అందరితో పోటీపడి ఆఖరి వరకు టైటిల్ కోసం పోరాడిన శ్రీముఖి రన్నరప్‌గా నిలిచింది.

 

sri

అల్లు అర్జున్ నటించిన జులాయి చిత్రంలో అతని చెల్లెలి క్యారెక్టర్ లో నటించిన శ్రీముఖి ,ఆ సినిమాతో ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

 

sri

ప్రస్తుతం శ్రీముఖి బుల్లితెర లో షోస్ మాత్రమే కాకుండా ….ఈవెంట్స్ లో కూడా ఆక్టివ్ గా పాల్గొంటూ స్టేజీపై సందడి చేస్తోంది.

Sathish G

Recent Posts

  • Uncategorized

vjay

1 month ago
  • Uncategorized

top 10

1 month ago
  • Uncategorized

ilayaraja

1 month ago
  • Latest Cinema news
  • Latest News
  • Latest telugu film news
  • News
  • reviews
  • telugu cinema gossips

విశ్వక్ సేన్ – ఇది మంచిది, కానీ ఇది అవసరం

టాలెంటెడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ఇటీవలి…

1 year ago
  • Latest Cinema news
  • Latest News
  • Latest telugu film news
  • News
  • reviews
  • telugu cinema gossips

కాజల్ అభిమానులపై శంకర్ బాంబు విసిరాడు

ఉలగనాయగన్ కమల్ హాసన్ ప్రస్తుతం తన కొత్త…

1 year ago
  • Latest Cinema news
  • Latest News
  • Latest telugu film news
  • News
  • reviews
  • telugu cinema gossips

కె రాఘవేంద్రరావు మాట్లాడుతూ హనీమూన్ ఎక్స్‌ప్రెస్ టైటిల్ సాంగ్ మెలోడియస్‌గా ఉంది

హనీమూన్ ఎక్స్‌ప్రెస్," కళ్యాణి మాలిక్ రూపొందించిన సంగీత…

1 year ago