Sreemukhi : చున్ని తీసేసి ఘాటు అందాలతో వయ్యారాలు ఒకలబోస్తున్న శ్రీముఖి టెంప్టింగ్ ఫోజులు…

Sreemukhi : శ్రీముఖి …తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. ఈ ముద్దు గుమ్మా స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది.

Sreemukhi
#Sreemukhi

పఠాస్ షోలో ఒసే రాములమ్మ స్టెప్పులతో అందరిని ఉర్రూతలూగించింది. తన అందంతో, అల్లరి మాటలతో ప్రేక్షకులను కట్టిపడేసే ఈ చిన్నది టెలివిజన్ యాంకర్ గానే చాల మందికి తెలుసు.

Sreemukhi
#Sreemukhi

బిగ్ బాస్ 3 లో కంటెస్టెంట్ గా వచ్చి ప్రేక్షకులకు మరింత చేరువైంది. శ్రీముఖి 2012 లోనే జులాయి సినిమా లో అల్లు అర్జున్ కి చెల్లి గా నటించింది.

Sreemukhi
#Sreemukhi

ఆ తర్వాత 2016 లో నేను శైలజ, జంటిల్ మాన్ సినిమాలలో కూడా నటించింది.

Sreemukhi
#Sreemukhi

ప్రస్తుతం టీవీ షో లకే పరిమితమైన శ్రీముఖి సినిమాలలో ఛాన్సుల కోసం ఇన్ స్టాగ్రామ్ లో తన అందాల ఆరబోత పోస్టులతో అందరిని ఆకట్టుకుంటుంది.

Sreemukhi
#Sreemukhi
google news

Leave a Comment