యాంకర్ శ్రీముఖి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. శ్రీముఖి అంటే అందరికీ సుపరిచితమే. ప్రస్తుతం బిజీగా ఉంది శ్రీముఖి. చేతినిండా బోలెడు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అలానే ప్రోగ్రామ్స్ తోనే కాకుండా శ్రీముఖి అప్పుడప్పుడు ఫెస్టివల్ ఈవెంట్స్ లో కూడా మెరుస్తూ ఉంటుంది.

#sree_mukhi
ఇంకో పక్క సినిమాల్లో కూడా ఈమెకి ఆఫర్లు బానే వస్తున్నాయి. చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఉంటుంది, సోషల్ మీడియాలో కూడా శ్రీముఖి యాక్టివ్ గా ఉంటుంది.

#sree_mukhi
శ్రీముఖి ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోస్ ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది అభిమానుల్ని ఎప్పుడూ కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది.

#sree_mukhi
తాజాగా శ్రీముఖి అందమైన ఫోటోలని పంచుకున్నారు. పూలజడ వేసుకుని చాలా అందంగా వుంది. శ్రీముఖి స్టార్ మా లో ప్రసారమవుతున్న సూపర్ సింగర్ షో కి హోస్ గా చేస్తోంది.

#sree_mukhi
లేటెస్ట్ ఎపిసోడ్ కోసం శ్రీముఖి వేసుకున్న అవుట్ ఫిట్ అయితే సూపర్ గా ఉంది. బ్లాక్ చీర లో శ్రీముఖి చాలా అందంగా కనపడుతోంది.

#sree_mukhi
పైగా పూలు జడ కూడా శ్రీముఖికి బాగా నప్పింది. శ్రీముఖి పంచుకున్న ఈ ఫొటోస్ ని ఫాన్స్ విపరీతంగా షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.

#sree_mukhi
 
					 
		