హాట్ లూక్స్ తో మతి పోగొడుతున్న మన సినీ తార రాశి కన్నాఈ ముద్దు గుమ్మా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ న్యూ మాడల్ లూక్స్ తో అభిమానుల గుండెలను దోచుకుంటుంది.

సినీ హీరోహిన్ రాశి కన్నా ప్రాజెక్ట్ లో బిజీ గా ఉంటూ కూడా ఎప్పుడు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన స్టైల్ మాడల్ లూక్స్ తో కుర్రలను నిత్ర పోకుండా చేస్తుంది.ఈ అందాల భామ బ్లాక్ డ్రెస్ లో ఈ ముద్దు గుమ్మా స్టిల్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. రాశి కన్నా తాను తీసిన మూవీస్ లో అంత అంత మాత్రం గుర్తింపు సంపాదించుకున్నా.

ఏ మాత్రం తగ్గేదె లే అంటూ తన వయ్యారలను చూపిస్తుంది. రాశి కన్నా తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ చేసింది. ఈ స్టిల్స్ ఇంస్టాగ్రామ్ లో తెగ వైరల్ అవుతున్నాయి.ఇవి చూస్తున్న అభిమానులకి చెమటలు పడుతున్నాయి. అంటూ కొంత మంది ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఈ అందాల రాశి ఎంత ప్రాజెక్ట్ లో బిజీ గా ఉన్న అభిమానులను ఇప్పటికప్పుడు హాట్ లూక్స్ తో కుర్రలను అల్లడి పోయేల చేస్తుంది.రాశి కన్నా హాట్ పిక్స్ షో మళ్ళీ మొదలు పెట్టింది.

