Pokuri Babu Rao: హీరో రాజశేఖర్ మీద కోపంతో పీఎల్ నారాయణను కాల్చిన నిర్మాత.. అసలేం జరిగిందంటే..
పోకూరి బాబూరావు(Pokuri Babu Rao).. ఈతరం ఫిలింస్ అధినేతగా.. అభ్యుదయ చిత్రాల నిర్మాతగా తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు సాధించిన వ్యక్తి. విజయశాంతి, రాజశేఖర్, గోెపీచంద్ లాంటి స్టార్లను తయారుచేసిన ఘనత ఆయనది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ఆయన నిర్మించారు. నేటి భారతం సినిమా షూటింగ్లో హీరో రాజశేఖర్ మీద కోపంతో ఈయన చేసిన ఓ పని పీఎల్ నారాయణ ప్రాణం మీదకు తెచ్చింది. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో పోకూరి బాబూరావు వివరించారు. నవభారతం … Read more