రామాయణం మూవీ సెట్స్ నుంచి రణబీర్, సాయి పల్లవి పిక్స్ లీక్..

Ramayanam

నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలీవుడ్ మోస్ట్ ప్రిస్టేజెస్ ప్రాజెక్ట్ రామాయణం. ఇది మన అందరికీ తెలిసిన కథ అయినప్పటికీ ప్రతిసారి ఇందులో ఏదో ఒక కొత్తదనం ఉంటుంది. గత సంవత్సరం వచ్చిన ప్రభాస్ ఆది పురుష్ చిత్రం ఎన్నో వివాదాలను ఎదుర్కొంది .ఈ నేపథ్యంలో మూవీకి వచ్చిన నెగటివ్ టాక్ కారణంగా అంచనాల మధ్య విడుదల అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద చిత్రం బోల్తా పడింది. అయితే ఇప్పుడు రణబీర్ కపూర్ రాముడిగా.. సాయి పల్లవి సీతగా.. … Read more

మల్లీశ్వరి మూవీ కోసం కత్రినా అంత తీసుకుందా?

katrina

కత్రినా కైఫ్.. ఈ బాలీవుడ్ బ్యూటీ తెలుగులో చేసిన మొదటి చిత్రం మల్లీశ్వరి. ఆమెకు హీరోయిన్ గా సక్సెస్ అందించిన చిత్రం కూడా మల్లీశ్వరి కావడం గమనార్హం. ఆ తర్వాత బాలకృష్ణతో అల్లరి పిడుగు సినిమాలో కూడా నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న కత్రినా మల్లీశ్వరి చిత్రం సమయంలో ఆమె నటన, డాన్స్ విషయంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. డాన్స్ కూడా సరిగ్గా చేయలేదు.. చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా ఇవ్వలేదు ఈమె ఏమి … Read more

పొలిటికల్ హీట్ పెంచడానికి రీ రిలీజ్ అవుతున్న పవన్ మూవీ..

Vakeel saab

తెలుగు సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ పర్వం నడుస్తోంది. ఒక హీరో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అయిన చిత్రాన్ని అతని పుట్టిన రోజు లేక మరేదైనా ముఖ్యమైన రోజు సందర్భంగా తిరిగి విడుదల చేసి హడావిడి చేయడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ఈ నేపథ్యంలో త్వరలో ఏపీలో వస్తున్న పొలిటికల్ హీట్ పెంచడం కోసం పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రాన్ని మరొకసారి రీ రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ … Read more

రీ రిలీస్ షాక్ లో విశాల్ రత్నం మూవీ..

gilli

కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కమర్షియల్ హీరోగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశాల్. తాజాగా అతను హరి దర్శకత్వంలో రత్నం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇంతకుముందు వచ్చిన రెండు చిత్రాలు భారీ ఆదరణ అందుకున్నాయి. దీంతో రత్నం మూవీ హ్యాట్రిక్ సక్సెస్ ని అతని ఖాతాలో వేస్తుంది అని అందరూ భావించారు. ఈ మూవీ ఒకేసారి తెలుగు, తమిళ్ భాషలలో రిలీజ్ అయ్యింది. తమిళనాడు, ఆంధ్ర సరిహద్దుల్లో రాష్ట్ర విభజన సమయంలో జరిగిన గొడవల … Read more

విశ్వంభర కోసం 17 సెట్స్..వశిష్ఠ స్కెచ్ మామూలుగా లేదుగా..

chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న భారీ ప్రాజెక్ట్ విశ్వంభర. ఈ మూవీ కి బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.వచ్చే ఏడాది సంక్రాంతికి కి థియేటర్స్ లో సునామి సృష్టి కలెక్షన్ల వర్షం కురిపించడానికి ఈ మూవీ రెడీ అవుతుంది. ప్రస్తుతం మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ఇటీవల చిత్రానికి సంబంధించి 20 రోజుల పాటు జరిగిన షెడ్యూల్లో కొన్ని హై వోల్టేజ్ సన్నివేశాల షూటింగ్ జరిగిందట. ఈ మూవీ లో ఇంటర్వెల్ సీన్ … Read more

ముంబైలో గప్ చిప్ గా మరో సినిమా సెట్ చేసుకున్న ఎన్టీఆర్..

ranbir

దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ లో తన ఎంట్రీ కోసం రెడీ అవుతున్నాడు. హృతిక్ రోషన్ తో కలిసి యంగ్ టైగర్ వార్ 2 చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఏ మూవీ షూటింగ్ కోసం ప్రస్తుతం తారక్ ముంబై చేరుకున్నారు. సామాన్యంగా అందరితో ఫ్రెండ్లీగా ఉండే తారక్.. ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్లో తన కోస్టార్ అయిన ఆలియా భట్ తో కూడా ఫ్రెండ్షిప్ చేశారు. ఇక ఇప్పుడు బీటౌన్ … Read more

దశాబ్ద కాలంలో సమంత సృష్టించిన సామ్రాజ్యం ఇదే..

samantha

  ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఏం మాయ చేసావే చిత్రంతో వచ్చి కుర్ర కారు మనసు దోచుకున్న నటి సమంత. అరంగేట్రం చిత్రంతోటి బ్లాక్ బస్టర్ అందుకోవడంతో ఇక సామ్ కెరీర్ జ‌ర్నీ ఎంతో సునాయాసంగా సాగింది. టాలీవుడ్ లో ఎందరో అగ్ర హీరోల సరసన సినిమాలు చేసిన సమంత యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించింది. సమంత తన సినీ కెరీర్ మొదలుపెట్టి ఇప్పటికి 14 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. ఈ సందర్భంగా ఆమె … Read more