మొదటి సినిమాతోనే 100 కోట్లు కలక్షని రాబట్టిన హీరోయిన్ గా రికార్డ్ కోటేసింది మన కృతి శెట్టి .

ప్రస్తుతం ఈ శెట్టి పాపా తెలుగు లో శర్వానంద్ సరసన ఒక మూవీ తమిళ్ లో 3 మూవీస్ మళయాళం లో 1 సినిమా ల షూటింగ్ తూ ఫుల్ బిజీ గ వుంది .ఉపెన మూవీకి 6 లక్షలు తీస్కుని బీబమ్మ .ప్రస్తుతం ఒక్కో సినిమాకి 50 లక్షల నుడి కోటి రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది ఈ ముందు గుమ్మా కరియర్ స్టార్టింగ్ లోనే వరుస హిట్ తో హ్యాట్రిక్ ని కోతిసింది ఈ బేబమ్మ.
Also Read : పవన్ కల్యాణ్ తనకు ఫోన్ చేస్తే ప్రచారానికి సిద్ధo





కృతి శెట్టి తన చిన్నతనం నుచే యాక్టింగ్ పై ఇంటరెస్ట్ ఉండట తో ఉపెన మూవీ కన్నా ముందు సైడ్ యాక్టర్ గా యాడ్స్ తో చేసేది పూరి కనెక్సాఏజన్సీ ద్వారా బుచ్చిబాబు చూసి ఆడిషన్ కి రామనాడు . అక్కడ ఉపెన మూవీకి సెలెక్ట్ ఐపొంది.
